Monday, February 1, 2010

welcome to జయహో నరుడా
చాల బాగుంది. ఈమధ్య నేను ౩ ఏదిఒత్స సినిమ చూసాను కాని ఎందుకో నాకు నచ్చ్చ లేదు కారణం ఎమేంటే అమీర్ ఓవర్ గ పిక్టురిసే చేసారు.

Monday, November 9, 2009

అందరికి వందనాలు

ఎందఱో మహానుభావులు అందరికీ వందనాలు!!!!!!!!

ఈ బ్లాగులో మీ మనసుకి నచ్చిన విషయాలతో
పాటు మరిన్ని వింతలు విశేషాలు vryandi.
మర్చిపోకండి మీలో కూడా ఒక అమితాబో, సచినో మరింత గొప్ప విశిష్టతో ఏదో ఒకటి ఉండే ఉంటుంది.
దాన్ని బయటకి తీయండి అందరితో పంచుకోండి మీరు ఏదో చిన్న గొప్ప పనో, మరేదో గొప్ప చిన్న పనో మీ జీవితంలో ఏదో ఒకటి చేసే ఉంటారు.
అది మీ దృష్టిలో చిన్నదే కావచ్చు.
కాని అది వేరే ఇన్కొకరికి స్ఫూర్తి కావచ్చు లేదా కొందరి జీవతల్నే సమూలంగా మార్చేందుకు ఒక ప్రణవ నాదం కావచ్చు, దాన్ని బయటకి చెప్పండి. అందుకే ఈ బ్లాగ్ జయహో నరుడా అంటోంది.

జయహో నరుడా